హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

సిటీలో మొబైల్ స్నాచింగ్ కు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెక్ పట్టారు హైదరాబాద్ పోలీసులు. స్నాచర్లను పట్టుకోవడంలో సహకరించిన ముగ్గురు యువకులను అభినందించారు సీపీ అంజనీకుమార్. ముగ్గురికి  బహుమతులు అందజేశారు. గురువారం ఒక్కరోజే సిటీలో ఐదు చోట్ల మొబైల్ స్నాచింగ్స్ జరిగాయని చెప్పారు సీపీ. నగర ప్రజలు సైతం పోలీసింగ్ లో భాగం కావాలని ఆకాంక్షించారు సీపీ అంజనీకుమార్.

Latest Updates