జనసేన పార్టీ తొలి జాబితా విడుదల

జనసేన పార్టీ నుండి ఎన్నికల్లో పాల్గొననున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. నిన్న(బుధవారం) మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్య‌ర్థుల‌తో మ‌రోసారి చర్చించిన త‌ర్వాత అర్ధరాత్రి 32 మంది పేర్ల‌ను అసెంబ్లీకి, నలుగురి పేర్ల‌ను లోక్‌సభకు ఖ‌రారు చేశారు.

పార్ల‌మెంటు అభ్య‌ర్థులు…

  1. అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
  2. రాజ‌మండ్రి-ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
  3. విశాఖ‌ప‌ట్నం-గేదెల శ్రీనుబాబు
  4. అన‌కాప‌ల్లి- చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు…

  1. య‌ల‌మంచిలి-సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
  2. పాయ‌క‌రావుపేట-న‌క్కా రాజ‌బాబు
  3. పాడేరు-ప‌సుపులేటి బాల‌రాజు
  4. రాజాం -ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

  1. ప‌లాస‌ -కోత పూర్ణ‌చంద్ర‌రావు
  2. ఎచ్చెర్ల‌ -బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
  3. నెల్లిమ‌ర్ల‌-లోకం నాగ‌మాధ‌వి
  4. తుని :రాజా అశోక్‌బాబు
  5. రాజ‌మండ్రి సిటీ-కందుల దుర్గేష్‌
  6. రాజోలు-రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
  7. పి.గ‌న్న‌వ‌రం-పాముల రాజేశ్వ‌రి
  8. కాకినాడ సిటీ-ముత్తా శ‌శిధ‌ర్‌
  9. అన‌ప‌ర్తి -రేలంగి నాగేశ్వ‌ర‌రావు
  10. ముమ్మిడివ‌రం-:పితాని బాల‌కృష్ణ‌
  11. మండ‌పేట‌ -వేగుళ్ల లీలాకృష్ణ‌
  12. తాడేప‌ల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్‌
  13. ఉంగుటూరు -న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
  14. ఏలూరు-రెడ్డి అప్ప‌ల‌నాయుడు
  15. తెనాలి-నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  16. గుంటూరు వెస్ట్‌- తోట చంద్ర‌శేఖ‌ర్‌
  17. ప‌త్తిపాడు -రావెల కిషోర్‌బాబు
  18. వేమూరు -ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
  19. న‌ర‌స‌రావుపేట‌ -స‌య్య‌ద్‌ జిలానీ
  20. కావ‌లి-ప‌సుపులేటి సుధాక‌ర్‌
  21. నెల్లూరు రూర‌ల్‌ -చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
  22. ఆదోని -మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
  23. ధ‌ర్మ‌వ‌రం -మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌ – ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

  1. రైల్వే కోడూరు-బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
  2. పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
  3. మ‌చిలీప‌ట్నం-బండి రామ‌కృష్ణ‌

Latest Updates