హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ పై మిస్టరీ కొనసాగుతోంది. సూసైడ్ నోట్ లేకపోవడంతో… ఈ కేసులో పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద ఆత్మహత్యగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ లను పరిశీలించిన పోలీసులు… సూసైడ్ కంటే ముందు వాట్సప్ లో తన స్నేహితుడు సూర్యప్రకాశ్ తో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. చాటింగ్, కాల్ డేటాల ఆధారంగా.. కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఆత్మహత్య కంటే ముందు సూర్యతో ఝాన్సీ వాట్సప్ చాట్
Latest Updates
V6 Latest Videos

PM Modi Speech In Maharashtra Public Meeting | Sacrifice Of CRPF Jawans Won’t Go In Vain | V6 News

CRPF Officials Speaks Over Attack On CRPF Convoy In Pulwama | V6 News

Telangana State Budget Schedule Released | Sessions Will Begins On 22nd February | Hyderabad |

CAG Report On Rafale Deal In Parliament | NDA’s Rafale Deal Was 2.86% Cheaper Than UPA Deal

Lovers Day Movie Team In Special Chit Chat | Priya Prakash Varrier | Roshan

Special Discussion On ED Over Vote For Note Case & Rafale Deal | Good Morning Telangana

Fire Accident At Delhi | Slum Burns 200 Huts In Paschim Puri

TRS Started Operation Akarsh | CM KCR Focus On MP Seats

1 PM Headlines | Farmers Protest At Armoor | Vijaya Bapineedu Passed Away | Chandrababu Padayatra

Child With 17 Members Lost Life In Hotel Arpit Palace Fire Accident | Delhi