కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపూర్ ఘాట్ రోడ్డులో ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లంతా కూరగాయలు అమ్మేందుకు సవనూరు నుంచి కుంట యల్లపూర్ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఉత్తర కన్నడ ఎస్పీ నారాయణ తెలిపారు.
#WATCH | Karnataka | 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada
— ANI (@ANI) January 22, 2025
(Visuals from the spot) https://t.co/hJQ84aljHw pic.twitter.com/dVtNEKQna7