సబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా

సబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. సబర్మతిలో మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాళ వేసి నివాళులర్పించిన అనంతరం మహాత్ముడి పెయింటింగ్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వదేశీ.. స్వభాష, స్వరాజయ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఖాదీ ప్రాముఖ్యతను మహాత్మా గాంధీ ఆవిష్కరించినా దురదృష్టవశాత్తు దాన్ని మరచిపోయామన్నారు. ఖాదీ ఆలోచనలను ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని అమిత్ షా చెప్పారు. 

 

 

 

 

మరిన్ని వార్తల కోసం..

మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు