ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వీడియో వైరల్

ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వీడియో వైరల్

ఫుడ్ డెలీవరీకి ఇపుడు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. బుక్ చేసిన కాసేపటికే డెలీవరీ అవుతోంది. ఆర్డర్లు పెరగడం, ట్రాఫిక్ నేపథ్యంలో ఫుడ్ డెలీవరీలకు కొన్ని కంపెనీలు డ్రోన్స్ ను వాడుతున్నాయి. లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో బెన్ రోబెర్ట్ అనే వ్యక్తి  ఫుడ్ ఆర్డర్ చేశాడు. డ్రోన్ తో ఫుడ్ డెలీవరీ తన ఇంటి వైపు వస్తుంది. ఇంతలోనే  ఫుడ్ డెలీవరీ చేయడానికి వస్తున్న  డ్రోన్ పై ఓ పక్షి దాడి చేసింది.  డ్రోన్ ను ముక్కుతో దాడి చేసింది. వెంటనే  ఫుడ్ డెలీవరీని తాడుతో డ్రోన్ అక్కడే కిందకు జార విడిచింది. ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న బెన్ రోబెర్ట్ ఈ వీడియోను  తీసి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

see more news

హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు అటెండ్

దూసుకొస్తున్న‘గులాబ్ ‘.. దంచికొడుతున్న వానలు