
- నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీ.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
- నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో కానూరి లక్ష్మణరావు ఇంజినీర్‌గా పనిచేశారు.
- నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
- నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది.
- ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన, అతి పొడవైన రాతి ఆనకట్ట నాగార్జునసాగర్.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరో పేరు నందికొండ ప్రాజెక్టు.
- నాగార్జున సాగర్ నిర్మాణం 1967లో పూర్తయింది.
- నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు.
- నాగార్జున సాగర్ డ్యాం పొడవు 15956 అడుగులు/ 4863 మీటర్లు.
- నాగార్జున సాగర్ డ్యాం ఎత్తు 150 మీటర్లు.
- తెలంగాణలో నాగార్జున సాగర్ కింద నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఆయకట్టు కలిగి ఉన్నాయి.
- నాగార్జున సాగర్ జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 816 టీఎంసీలు.
- నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి ముక్త్యాల రాజు ఆర్థిక సాయం చేశారు.
- నాగార్జున సాగర్ డ్యాం కృష్ణా నదిపై నిర్మించారు.
- నాగార్జున సాగర్ డ్యాం కుడి కాలువ పేరు జవహర్ కాలువ.
- నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ.
- నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవు 296 కి.మీ.
- నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు 203 కి.మీ.
- నాగార్జున సాగర్ ఎడమ కాలువ వల్ల నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి.
- భారతదేశంలో అతి పొడవైన డ్యాం హీరాకుడ్.
- తెలంగాణలో అతి పొడవైన డ్యాం నాగార్జున సాగర్.
- తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్.
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కృష్ణా నదిపై నిర్మించారు.
- నాగార్జున సాగర్ అంతర్భాగంలో ఏర్పడిన ద్వీపం నాగార్జున కొండ.
- నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
- మూసీ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
- మూసీ ప్రాజెక్టు నిర్మాణం 1963లో పూర్తయింది.
- దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్.
- ఆసియా ఖండంలోనే మొదటి భారీ తరహా
- ప్రాజెక్టు మెట్టూరు.
- కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది.
- గట్టు ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
- జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
- తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
- రాజోలిబండ మళ్లింపు పథకం తుంగభద్ర నదిపై ఉంది.
- రాజీవ్ భీమ ఎత్తిపోతల పథకం నారాయణపేట జిల్లాలో ఉంది.
- సరళాసాగర్ ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో ఉంది.
- డిండి ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లాలో ఉంది.
- పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్గగొండ జిల్లాలో ఉంది.
- శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంది.
- నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్లగొండ జిల్లాలో ఉంది.
- స్వర్ణ ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
- సత్నాల ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
- నీళ్వాయి ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
- మాతాది వాగు ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
- పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో ఉంది.
- సింగూరు ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉంది.
- కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
- గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నాగర్ కర్నూల్లో ఉంది.
- గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్లగొండ జిల్లాలో ఉంది.
- అలీసాగర్ ప్రాజెక్టు ఉన్న జిల్లా నిజామాబాద్.
- గుత్ప ప్రాజెక్టును అరుగుల రాజారాం అనే పేరుతో కూడి పిలుస్తారు.
- ఖానాపూర్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లాలో ఉంది.
- చనకా – కోరాటా ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
- కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
- గడ్డెన్న – సుద్దవాగు ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
- గుజ్జుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
- తిప్పారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
- రాలివాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.