నాగర్ కర్నూల్ టౌన్ : పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలోపెద్ద కొత్తపల్లి మండల కేంద్రం నుంచి నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 20 ఏళ్లుగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుధాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఏటా 700 మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలామంది చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూనియర్ కాలేజీ కాలేజీ కోసం బీజేవైఎం పాదయాత్ర
- మహబూబ్ నగర్
- January 28, 2023
లేటెస్ట్
- ఎన్టీపీసీకి నాలుగు అవార్డులు
- వడ్ల దిగుబడి దేశంలోనే రికార్డు: ఉత్తమ్
- ఆలయ అభివృద్ధికి ఎంపీ ఫండ్స్ కేటాయిస్తా: ఎంపీ వంశీకృష్ణ
- మాలలను చిన్నచూపు చూస్తున్నరు..ఐక్యంగా ఉండి జాతిని కాపాడుకుందాం: వివేక్ వెంకటస్వామి
- 62,695 వేల పట్టభద్రులు.. 4,911 టీచర్ ఓటర్లు
- 397 మిల్లుల్లో వడ్లు లేవు..వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు
- గల్ఫ్ కార్మికులకు ‘అభయం’..ఎన్నికల హామీ నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్
- సినీ నటుడు అలీకి నోటీసులు
- వైద్య విధాన పరిషత్ లో నిధుల గోల్మాల్
- గుకేశ్ vs లిరెన్ మధ్య వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?