బెల్లంపల్లిరూరల్,వెలుగు: కాసిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ వైస్‌ఎంపీపీ పుస్కూరి విక్రమ్‌రావు, ఓరియంట్ సిమెంట్వర్కింగ్ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్, సుమలత, ముత్యంపల్లి మాజీ ఎంపీటీసీ భీమయ్య, బీఆర్ఎస్ దేవాపూర్ టౌన్ ప్రసిడెంట్ వడ్లూరి మల్లేశ్, నాయకులు వేణు, శ్యాంసింగ్, సందీప్, రాజేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్, మధు, రాజు, కొమ్ము సతీష్, యాదవ సంఘం కులస్తులు లక్ష్మయ్య, వేలుపల రవి, పోశం, ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వనించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
- ఆదిలాబాద్
- September 6, 2024
లేటెస్ట్
- మా నియోజకవర్గానికి రావద్దంటూ ఆర్మూర్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టర్లు..
- Sankranthiki Vasthunam: అఫీషియల్.. సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ అనౌన్స్.. వెంకీ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్
- మేడిన్ @అదానీ డ్రోన్స్.. సైన్యానికి అప్పగించే ముందే కూలిపోయింది
- కళక్కడల్ అలలు అంటే ఏంటీ.... ఈ అలలు ఎలా ఏర్పడతాయి.. సునామీ, ఉప్పెనలా ఉంటాయా..?
- లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి.
- GameChanger: గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో సంతృప్తి లేనని దర్శకుడు శంకర్ కామెంట్స్.. విపరీతంగా నెటిజన్ల ట్రోలింగ్
- మహానుభావులు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..
- ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ ప్రారంభోత్సవం..
- కేజ్రీవాల్, సిసోడియాలకు భారీ షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
- OTT Telugu: ఓటీటీకి యూటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే?
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్‌లోనే దినేష్ కార్తీక్ బ్యాడ్ లక్
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
- నార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?