నార్కట్‌పల్లి, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కలిశారు. గురువారం నార్కట్‌పల్లి మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉషయ్య గౌడ్, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, యల్లందల కిట్టు, చిక్కుల శివ, సూర అశోక్, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు
- నల్గొండ
- January 3, 2025
లేటెస్ట్
- ఆ స్టార్ హీరో భార్య అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ అంట.. దాంతో ఏకంగా..
- ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..
- రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పథకాల అమలు.. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు: మంత్రి పొన్నం
- గ్రేట్ : నాలుకతో స్పీడుగా తిరిగే ఫ్యాన్ బ్లేడ్ లను ఆపాడు.. గిన్నిస్ రికార్డ్ సాధించాడు..
- Trisha Krishnan: సీఎం కావాలని ఉందంటున్న హీరోయిన్ త్రిష.. ఆ పార్టీలో చేరబోతోందా.?
- IND vs AUS: స్మిత్ బ్యాడ్ లక్.. 9999 పరుగుల వద్ద ఆసీస్ స్టార్‌కు నిరాశ
- సాగు చేయని భూములకు రైతుబంధు.. రూ. 21 వేల 283 కోట్లు వృథా
- మాదాపూర్.. అయ్యప్పసొసైటీలో ఐదంస్థుల భవనం కూల్చివేత..
- Jasprit Bumrah: బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత
- మార్చి 31 లోపు గ్రూప్ 1.. ఒక్క ఏడాదిలో 55 వేల 143 ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- Video Viral: తండ్రి రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా
- మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మెనోపాజ్