లండన్‌లో పెరుగుతున్న కరోనా KP3 వేరియంట్ కేసులు .. ఇప్పటికే లక్ష దాటిన బాధితులు

లండన్‌లో పెరుగుతున్న కరోనా KP3 వేరియంట్ కేసులు .. ఇప్పటికే లక్ష దాటిన బాధితులు

కోవిడ్ మహమ్మారి విదేశాల్లో ప్రజల్ని వణికిస్తుంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కోవిడ్ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. కోవిడ్-19 KP.3, LB.1 వేరియంట్లు ఇప్పుడ అమెరికా , బ్రిటన్  దేశాల నగరవాసులను వేధిస్తున్నాయి. గత నెలలో US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ LB.1 వేరియంట్ 17.5% కొత్త COVID కేసులకు కారణమని తెలిపింది. కొత్త వేరియంట్ త్వరలో KP.3 వేరియంట్‌ను అధిగమిస్తుందని CDC అంచనా వేసింది. ఇప్పటికే లండన్ లో కేపీ 3 వేరియంట్ లక్ష కేసులు నమోదైయ్యాయట. అయితే ఈ వేరియంట్ల లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.  దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 

కొత్త వేరియంట్లు  KP.3, LB.1ల లక్షణాలు

  •  జ్వరం లేదా చలి: 
  •  తలనొప్పి:
  •  దగ్గు: 
  • గొంతు నొప్పి: 
  • రద్దీ లేదా ముక్కు కారటం: 
  • కండరాలు లేదా శరీర నొప్పులు: 
  • అలసట:
  • రుచి లేదా వాసన కోల్పోవడం: