రఘునాథపల్లి, వెలుగు: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టించిన కోట బురుజుకు పగుళ్లు రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో సర్దార్ పాపన్న నిర్మించిన కోటను సర్కారు టూరిజం స్పాట్‌గా గుర్తించింది. ఖిలాషాపూర్ కోట రిపేర్లకు 2017 లో రూ. 4.5 కోట్లు మంజూరు చేసింది. కోట డెవలప్మెంట్పనులను పురావస్తు శాఖ అధికారులకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అప్పజెప్పారు. పనులు కొనసాగుతుండగానే వానలకు గత సంవత్సరం కోటలో కొంతభాగం కూలి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తూతూ మంత్రంగా కోట పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కోటకు పగుళ్లు రావడంతో పక్కన ఉన్న ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాణ్యత లోపంతో పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి పురావస్తు శాఖతో కోటకు పూర్వవైభవం తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పాపన్న కోటకు పగుళ్లు
- తెలంగాణం
- June 4, 2021
లేటెస్ట్
- హైదరాబాద్‌ను కప్పేసిన మంచు దుప్పటి.. ఉదయం 9 దాటినా వీడని మంచు
- బీఆర్ఎస్కు భూకేటాయింపుపై కౌంటర్ వేయండి : హైకోర్టు
- వీసీగా చక్రపాణి నియామకంపై కౌంటర్ వేయండి:హైకోర్టు
- లగచర్ల పై మూడు ఎఫ్ఐఆర్లు ఎందుకు?
- ఎయిర్ పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం
- వచ్చే ఏడాది చివరి నాటికి లెండి పూర్తి : మంత్రి ఉత్తమ్
- హైదరాబాద్‌లో అడ్వాంటేజ్ అస్సాం రోడ్ షో
- రూ.7 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ లు
- ఇద్దరు కాదు నలుగురు! అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ట్విస్ట్
- టాలీవుడ్లో ముగిసిన ఐటీ సోదాలు
Most Read News
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు