హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండుగ వచ్చేసింది. . జనాలు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని దీపావళి పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలా అని తెగ మదన పడుతున్నారు. అందుకే ఈ పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, బంధువులకు సోషల్ మీడియా ద్వారా విషెస్, మెసెజెస్ ను మేము మీ కోసం తీసుకొచ్చాం. ఇందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. మీకు నచ్చిన వారందరితో షేర్ చేసుకోండి..
1. దీపావళి దివ్వకాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా
మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ దీపావళి శుభాకాంక్షలు
2. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం
ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు
3. సీతారాములు అయోధ్యకు తిరిగొచ్చిన వేళ ...
మీ ఇంట చీకట్లు తొలగి.. వెలుగులు నిండాలని కోరుతూ
దీపావళి శుభాకాంక్షలు
4. దీపావళిరోజు వెలిగించే దీపాలతో...
మీ జీవితం శోభయామనంగా వెలిగిలిపోవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి.. శుభాకాంక్షలు..
5. దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
6. సిరి సంపదల రవళి
కోటి వెలుగుల రవళి
కావాలి మీ ఇంట దీపావళి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
7. మీ జీవితంలో.. కోటి కాంతులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు
8. దీపావళి వెలుగులు .. కురిపించాలి మీ ఇంట సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..
9. దీపాల పండుగ .. మీ జీవితంలో వెలుగులు నింపాలని..
కోరుకుంటూ.. మీకు .. మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
10. దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
11. దీపావళి వెలిగించే దీపాలు..
మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, దీపావళి శుభాకాంక్షలు
12. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
13. దివ్య కాంతుల వెలుగులు.. అష్టైశ్వర్యాల నెలవు..
ఆనందాల కొలువు..సర్వదా కలుగు మీకు జయం..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
14. మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు
16. అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
17. చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు
18. దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
19. దీపావళి దివ్వకాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా
మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ..దీపావళి శుభాకాంక్షలు
20. అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు..
సర్వదా మీకు కలుగును... జయము..జయము
మీకు.. మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.