స్కూళ్లకు సెలవులు.. ఇండ్లకు పయనం

స్కూళ్లకు సెలవులు.. ఇండ్లకు పయనం

ఈనెల 12న దసరా పండుగ ఉండడంతో ప్రభుత్వం 2 నుంచి 14 వరకు విద్యాసంస్థల కు సెలవులు ప్రకటించింది. దీంతో మంగళవారం గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రైవేట్ స్కూల్ హాస్టళ్ల నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు వచ్చారు. పండుగకు ఇంటికి వెళ్తున్న స్టూడెంట్స్​తో ఖమ్మం పాత, కొత్త బస్టాండ్ లు రద్దీతో కనిపించాయి. – వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం