ఎన్నికల విధుల్లో 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామని చెప్పారు. నింబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వికాస్ రాజ్. సాయంత్రం 5 గంటల తరువాత నియోజకవర్గాల్లో నాన్ లోకల్స్ వాళ్లు ఉండొద్దని చెప్పారు వికాస్ రాజ్ . రేపు, ఎల్లుండి మీడియాలో ప్రకటనలో ఇవ్వాలంటే పర్మిషన్ తప్పనిసరి చెప్పారు. ఈ రెండు రోజులు నిఘూ మరింత ఉంటుందని వెల్లడించారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు. 87 వేలకుపైగా బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామన్నారు వికాస్ రాజ్. తనిఖిల్లో ఇప్పటివరకు 320 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు.
మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నాం : వికాస్ రాజ్
- హైదరాబాద్
- May 11, 2024
లేటెస్ట్
- మీ పిల్లలను శబరిమల తీసుకెళుతున్నారా.. ఈ ఐడీ బ్యాండ్ కచ్చితంగా వేయించుకోండి..!
- ఏపీలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్.. ప్రియుడే స్నేహితులతో కలిసి అఘాయిత్యం
- లక్నవరం ఊటీ, సిమ్లాలను తలపిస్తుంది : జూపల్లి
- Theater Releases: ఈ వారం (Nov 22న) థియేటర్లో రిలీజ్ కానున్న 7 సినిమాలు.. వాటి స్టోరీ లైన్స్!
- ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే.. లగచర్ల ఘటనపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
- V6 DIGITAL 20.11.2024 AFTERNOON EDITION
- ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను KCR మోసం చేసిండు: సీఎం రేవంత్
- మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- విమానంలో ఇదేం గిల్లుడు సామీ.. గాల్లో యువతికి లైంగిక వేధింపులు
- ఆరోరా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు
- కాంబినేషన్‌పై క్లారిటీ!..శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో ఇండియా తొలి టెస్ట్
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు
- కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్