హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కులో వాటర్‌బోర్డు నిర్మిస్తున్న సీవేజ్ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ఈడీ మయాంక్ మిట్టల్ శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టర్డైరెక్టర్ ఆయనకు పనుల పురోగతిని వివరించారు. వారంలోపు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మయాంక్మిట్టల్సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఎస్టీపీ సీజీఎం పద్మజ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
పాలపిట్ట పార్కులోని ఎస్టీపీ పనుల పరిశీలన
- హైదరాబాద్
- January 4, 2025
లేటెస్ట్
- ఇదీ కరోనా లాంటిదే గానీ.. కోవిడ్-19 వైరస్‌కు, HMPV వైరస్‌కు తేడా ఇదే..
- పిల్లలను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలి
- భారత్ లోకి వచ్చింది.. ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలి..డీజీహెచ్ఎస్ హెచ్చరిక
- Vishal Health Condition: హీరో విశాల్ ఆరోగ్యం బాగానే ఉందా.. అసలేమైంది అతనికి?
- ప్రకృతి అందం.. పల్లెటూరి సోయగం
- Team India: బోర్డర్–గవాస్కర్ టోర్నీ ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదే
- మహబూబ్ నగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- స్టూడెంట్స్‌కు మెనూ పక్కాగా అమలు చేయాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి
- రైతుల కోసమే సొసైటీల అభివృద్ధి : ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి
- కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నం : ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్
- పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'.... అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..
- మాదాపూర్.. అయ్యప్పసొసైటీలో ఐదంస్థుల భవనం కూల్చివేత..
- తెలంగాణలో మరో కొత్త పథకం.. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’.. ఏడాదికి రూ.12 వేలు..