తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్లే

తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్లే

తెలంగాణ బీజేపీ పార్టీ తన లీడ్ ను కొనసాగించింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయం సాధించారు కమలం పార్టీ నేతలు. బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులను పరిశీలిస్తే

అదిలాబాద్ గొదమ్ నాగేష్
నిజామాబాద్ ధర్మపురి అరవింద్
కరీంనగర్ బండి సంజయ్
మెదక్ రఘునంధన్ రావు
మహబూబ్ నగర్ డీకే అరుణ
సికింద్రాబాద్ కిషన్ రెడ్డి
మల్కాజ్ గిరి ఈటల రాజేందర్
చేవెళ్ల కొండా విశ్వేష్వర్ రెడ్డి