ఏకలవ్య పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు

ఏకలవ్య పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ గిరిజ‌‌‌‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ సోసైటీ ఫర్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌(ఎన్‌‌‌‌ఈఎస్‌‌‌‌టీఎస్‌‌‌‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌‌‌‌ల‌‌‌‌వ్య మోడ‌‌‌‌ల్ రెసిడెన్షియ‌‌‌‌ల్ పాఠ‌‌‌‌శాల‌‌‌‌ల్లో (ఈఎంఆర్ఎస్‌‌‌‌) 4062 టీచింగ్, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టుల భ‌‌‌‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు:  ప్రిన్సిప‌‌‌‌ల్‌‌‌‌–-303, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌‌‌‌ర్ (పీజీటీ)–-2266, అకౌంటెంట్‌‌‌‌-–361, జూనియర్‌‌‌‌ సెక్రటేరియట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌–759, ల్యాబ్‌‌‌‌ అటెండెంట్‌‌‌‌– 373 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి విద్యార్హత ఉండాలి.  ఓఎంఆర్‌‌‌‌ బేస్డ్ టెస్ట్‌‌‌‌, ఇంట‌‌‌‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. 

ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.emrs.tribal.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.