భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మీటింగ్లకు పిలిచి ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమని లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేడే వసంత ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని జడ్పీ మీటింగ్ హాల్లో చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన ఏడుస్థాయి సంఘాల సమావేశాలను శనివారం నిర్వహించారు. తాను జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో, స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలను కూడా మినిట్స్ బుక్కులో రాయడం లేదన్నారు. మీటింగ్లకు రాని జడ్పీటీసీల పేర్లతో రాస్తున్నారని మండిపడ్డారు. తాను మాట్లాడిన విషయాలను ఇతరులు మాట్లాడినట్టుగా ఎలా రాస్తున్నారని ఆఫీసర్లను నిలదీశారు. ఏ ఒక్క చిన్న సమస్యను కూడా పరిష్కరించని అధికారులు జనరల్ బాడీ మీటింగ్ లు, స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఆఫీసర్ల తీరును నిరసిస్తూ వెళ్తుండగా జడ్పీ చైర్మన్ సర్ది చెప్పడానికి యత్నించారు. అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుగా నమోదు చేసే వారిపై చర్య తీసుకోవాలని జడ్పీ సీఈవోకు సూచించారు.
మీటింగ్లకు పిలిచి అవమానిస్తున్నరు.. జడ్పీటీసీ మేడే వసంత
- ఖమ్మం
- May 7, 2023
లేటెస్ట్
- రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి 88 కోట్ల డివిడెండ్..సీఎంకు చెక్కు అందజేసిన బలరాం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో లిస్ట్
- అప్పుడప్పుడూ ప్రత్యర్థులను పొగడాలె..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
- మణికొండలో వేడి నీళ్లు పడి బాలుడు మృతి
- 8 నెలలుగా ఫ్రిజ్లోనే డెడ్ బాడీ..లివ్ ఇన్పార్ట్నర్ను చంపిన యువకుడు
- వర్ధమాన్ కాలేజీలో ఆగిన టెట్ ఎగ్జామ్
- బీసీలంతా ఏకం కావాలి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- దిగబడిన లారీని తొలగించరా: చాక్నావాడిలో కుంగిన నాలా వద్ద స్థానికుల ఆందోళన
- అస్సాంలో బొగ్గు గని నుంచి..మరో మూడు మృతదేహాలు వెలికితీత
- దళిత బాలికపై 64 మంది అకృత్యం..కేరళలో ఐదేండ్ల పాటు ఘోరం
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన