నేడు గాంధీ భవన్‌‌లో ముఖాముఖి

నేడు గాంధీ భవన్‌‌లో ముఖాముఖి

హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్‌‌లో సోమవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికివ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు హాజరుకానున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ కార్యక్రమం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాలో పర్యటన ఉండటంతో వాయిదా వేశారు.