వరంగల్ ఎన్‌ఐటీ లో అగ్నిప్రమాదం

వరంగల్ ఎన్‌ఐటీ లో  అగ్నిప్రమాదం

వరంగల్ ఎన్‌ఐటీ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  లేడిస్ హస్టల్ లో  మంటలు చెలరేగాయి. రెండవ ఫ్లోర్ లోని ఒక గదిలో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదం ధాటికి గదిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.