నిజామాబాద్ లో ఘనంగా జెండా జాతర

నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శుక్రవారం జెండా జాతరను ఘనంగా  నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. దేవుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వందేండ్ల చర్రిత ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.14 రోజుల పాటు పూజలు జరిపిన తర్వాత జెండాను ఊరేగించి పూలాంగ్​చౌరస్తా వద్ద ఉంచుతారు.

– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్