హోలీమేరీ కాలేజీ చైర్మన్​కు డాక్టరేట్

హోలీమేరీ కాలేజీ చైర్మన్​కు డాక్టరేట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: హోలీ మేరీ కాలేజీ చైర్మన్ ఆరిమండ సిద్ధార్థరెడ్డిని గ్రీస్​యూనివర్సిటీ డాక్టరేట్​తో గౌరవించింది. ఈ సందర్భంగా శుక్రవారం కాలేజీ సిబ్బంది, స్టూడెంట్లు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయశారద రెడ్డి, డైరెక్టర్ ప్రీతి రెడ్డి, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.