ఇఫ్లూలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

ఇఫ్లూలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షిల్లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇఫ్లూ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వివిధ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి అప్లికేషన్స్​ కోరుతోంది.

గ్రూప్-ఎ పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్- 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్- 4, హిందీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1, డిప్యూటీ లైబ్రేరియన్- 2, అసిస్టెంట్ లైబ్రేరియన్- 5, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 1.

గ్రూప్- బీ పోస్టులు: సెక్షన్ ఆఫీసర్- 1, అసిస్టెంట్-7, పర్సనల్ అసిస్టెంట్- 6, ప్రొఫెషనల్ అసిస్టెంట్-1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 1,సెక్యూరిటీ ఆఫీసర్-1, ప్రైవేట్ సెక్రటరీ   1 హిందీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 1, స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1. 

గ్రూప్-సి పోస్టులు:  అప్పర్ డివిజన్ క్లర్క్- 7, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2, లోయర్ డివిజన్ క్లర్క్- 56,  హిందీ టైపిస్ట్- 1, డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్)- 1, కుక్- 1, ఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 29 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు జూన్​ 26 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.efluniversity.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.