![సెకండ్ టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన భారత్](https://static.v6velugu.com/uploads/2022/03/India-vs-Sri-Lanka-2nd-Test-Day-1-Live-Score-Mayank-Agarwal-Run-Out-After-Big-Mix-Up-With-Rohit-Sharma_dekn1Vzh2I.jpg)
శ్రీలంకతో జరుగుతున్న సెకండ్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వ్యక్తిగత స్కోరు 4 వద్ద రనౌట్ అయ్యాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 23 రన్స్ చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 15, హనుమ విహారి 2 పరుగులతో ఉన్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచ్ అయినా గెలిచి సిరీస్ ను డ్రా చేసి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక చూస్తోంది.
2ND Test. WICKET! 1.3: Mayank Agarwal 4(7) Run Out Praveen Jayawickrama, India 10/1 https://t.co/loTQPfLJKd #INDvSL @Paytm
— BCCI (@BCCI) March 12, 2022