కాకా అంబేద్కర్​ కాలేజీలో నేషనల్​ సైన్స్​ డే

కాకా అంబేద్కర్​ కాలేజీలో నేషనల్​ సైన్స్​ డే

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్​లో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ ఫౌండేషన్ మెడికల్ క్యాంప్ లో అలోపతి, ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి చికిత్స గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులతోపాటు హెల్త్​చెకప్​చేయించుకున్నారు.