బీహెచ్ఎంఎస్  ప్రవేశాలకు నోటిఫికేషన్  జారీ

వరంగల్ జిల్లా:  ఆలిండియా కోటా బీహెచ్ఎంఎస్  ప్రవేశాలకు కాళోజి ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి  20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. అలాగే ప్రైవేట్   బీహెచ్ఎంఎస్ కళాశాలల్లోని అల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్  ద్వారానే భర్తీ  చేయనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. 

 

ఇవి కూడా చదవండి:

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!

జగన్‌తో సమావేశానికి నేను రానన్నా

ఏపీలో తగ్గిన కరోనా..కొత్త కేసులు ఎన్నంటే