కోటగిరి సీహెచ్‌సీలో స్వీపర్లే.. డాక్టర్లు

కోటగిరి, వెలుగు: కోటగిరి  స్వీపర్లే డాక్టర్లుగా మారి రోగులకు చికిత్స అందిస్తున్నారు. యాక్సిడెంట్ కేసులు, గాయాలై రక్తపు మరకలతో హాస్పిటల్‌ వచ్చిన రోగులను ఇక్కడి నర్సులు, డాక్టర్లు పట్టించుకోవడం లేదు.

 దీంతో హాస్పిటల్​పనిచేసే స్వీపర్లే డాక్టర్లుగా మారి రక్తపు మరకలు క్లీన్ చేయడం, మందులు పూయడం, డ్రెస్సింగ్ చేయడం చేస్తున్నారు. పేషెంట్ల వివరాలు తీసుకోవడం, మందులు రాయడానికే డాక్టర్లు, నర్సులు పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.