ఇంటి గేటు లోపల ఉన్న పెంపుడు కుక్కను చిరుత ఎత్తుకెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. చిరుత పులి గేటు నుంచి దూకి.. పెంపుడు కుక్కను క్షణాల్లోనే ఎత్తుకెళ్లింది. ఈ వీడియోను పలువురు షేర్ చేస్తున్నారు.
See that leopard. Others don’t stand a chance. Via WA. pic.twitter.com/Ha3X9eBwWl
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021