
మెదక్ పట్టణంలో సోమవారం మాతృమూర్తికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. జైజై మాతా భారత్ మాతా అంటూ నినాదాలు చేశారు. మరికొందరు యువతులు బైక్‌లపై ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. - మెదక్ టౌన్, వెలుగు