దమ్మపేట, వెలుగు : మండలంలోని మంత్రి తుమ్మల స్వగ్రామం గండుగులపల్లికి చెందిన కుకాలకుంట సుధారాణి(50) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆదివారం ఆమె దిశదిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.