
- ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య
హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీ పాలకు ఇచ్చే ఇన్సెంటీవ్స్ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు డెయిరీ తెచ్చి విజయ డెయిరీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించడాన్ని స్వాగతించారు.