మహబూబాబాద్ ​జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మహబూబాబాద్ ​జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నెల్లికుదురు, వెలుగు: మహబూబాబాద్​జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మురళీనాయక్​గురువారం అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా కొంత మందిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని పలువురు కాంగ్రెస్​ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆకుల కొమురయ్య, సైదులు, రవి నాయక్, బాలాజీ నాయక్, నరేష్ నాయక్ పాల్గొన్నారు.