మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసంలో ఘనంగా వినాయక నవరాత్రిళ్లు జరిగాయి. ఈ రోజు ( సెప్టెంబర్ 15) గణేష్ ఉత్సవాల ముగింపు పూజాకార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జరిగిన నిమజ్జన ఊరేగింపులో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు.
ALSO READ | హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత