This Week OTT Movies: ఈవారం OTT కంటెంట్.. లిస్టులో సూపర్ హిట్ సినిమాలు

ఓటీటీ అంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ గా మారిపోయింది పరిస్థితి. ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తూ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. వాటిలో థియేటర్స్ రన్ ముగించుకున్నవి కొన్నైతే.. డైరెక్ట్ ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్ని. ఇక ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‌ఫ్లిక్స్:

  • ఏప్రిల్ 5: పారాసైట్ (ద గ్రే వెబ్ సిరీస్), హనుమాన్ (కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు)
  • ఏప్రిల్ 11: సైరన్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)
  • ఏప్రిల్ 12: అమర్‌సింగ్ చమ్‌కీలా(హిందీ వెబ్ సిరీస్) 
  • ఏప్రిల్ 19: చీఫ్ డిటెక్టివ్(కొరియన్ డ్రామా) 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

  • ఏప్రిల్ 2: లంబసింగి(తెలుగు సినిమా)
  • ఏప్రిల్ 5: భీమా(తెలుగు సినిమా)
  • ఏప్రిల్ 12: ప్రేమలు(మలయాళ డబ్బింగ్) 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

  • ఓం భీమ్ బుష్ (ఈ వారం ప్రకటన వచ్చే అవకాశం)

జీ5:

  • ఏప్రిల్ 5: ఫారీ
  • గామి ( తెలుగు సినిమా ఈ వారం ప్రకటన వచ్చే అవకాశం)

సోనీలివ్:

  • ఏప్రిల్ 3: ఫ్యామిలీ ఆజ్ కల్ (హిందీ వెబ్ సిరీస్)