పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. జిల్లా రాజకీయాలతో పాటు అభివృద్ధిపై చర్చించడం జరిగిందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం చేయాలని ఖర్గే సూచించారని ఆయన తెలిపారు.