పీఎన్ ​రావు సూట్స్​ స్టోర్​ షురూ

పీఎన్ ​రావు సూట్స్​ స్టోర్​ షురూ

హైదరాబాద్, వెలుగు:  బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్,  పురుషుల సూట్ మేకర్ పీఎన్ రావు  సూట్స్​  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  దక్షిణ భారతదేశంలోని సంస్థకు ఇది ఎనిమిదో స్టోర్ కాగా, మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు సంస్థ ప్రకటించింది.  

ఇక్కడ రెడీ టు వేర్, వస్త్రాలు, యాక్సెసరీలు అమ్ముతారు. ఇన్​హౌస్​టైలర్, సూట్ కాన్సర్జీ సర్వీస్​, 3డి విజువలైజేషన్ టెక్నాలజీ వంటివి తమ ప్రత్యేకతలు అని తెలిపింది.