
క్రికెట్ అభిమానులకి డబుల్ కిక్ ఇవ్వడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ సిద్ధంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 11) ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18 న ఫైనల్ తో ముగుస్తుంది. తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ తో పోటీ పడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ.. ఏప్రిల్ కు వాయిదా పడింది. ఐపీఎల్ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ ను ఎక్కువగా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ సారి రెండు లీగ్స్ క్లాష్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ లభించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ బరిలోకి దిగుతుంది.
టోర్నీ తొలి మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ తో ఇస్లామాబాద్ యునైటెడ్ తలపడనుంది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో ఫైనల్, ఎలిమినేటర్స్ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ చెరో ఐదు మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 6 జట్లు (ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్) టైటిల్ కోసం తలపడనున్నాయి.
Also Read : దేశానికే మొదటి ప్రాధాన్యత
పాకిస్థాన్ సూపర్ లీగ్ టైమింగ్:
పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్ లు ఉంటే రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇండియాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఆరు జట్ల స్క్వాడ్ ల వివరాలు!
ఇస్లామాబాద్ యునైటెడ్:
నసీమ్ షా, షాదాబ్ ఖాన్, మాథ్యూ షార్ట్, ఆజం ఖాన్, ఇమాద్ వసీం, జాసన్ హోల్డర్, హైదర్ అలీ, సల్మాన్ అలీ అఘా, బెంజమిన్ ద్వార్షుయిస్, కోలిన్ మున్రో, రమ్మాన్ రయీస్, ఆండ్రీస్ గౌస్, మహ్మద్ నవాజ్, సల్మాన్ ఇర్షాద్, రిలీల్ డ్యూస్సిత్వాన్, రిల్లే డ్యుస్సీస్వాన్, బి. షా, సాద్ మసూద్
కరాచీ కింగ్స్:
అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హంమో, మొహమ్జా, మొహమ్జా, మొహమ్జా నబీ, ఒమైర్ బిన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా
లాహోర్ ఖలాండర్స్:
ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిది, డారిల్ మిచెల్, హరీస్ రవూఫ్, సికందర్ రజా, కుసల్ పెరీరా, అబ్దుల్లా షఫీక్, జహందాద్ ఖాన్, జమాన్ ఖాన్, డేవిడ్ వైస్, ఆసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ మహ్మద్ అఖ్లాక్, రిషాద్ హుస్సేన్, మొహమ్మద్ హుస్సేన్, మొహమ్మద్ సి నయీమ్, సల్మాన్ తో, నయీమ్, ముహమ్మద్ అజాబ్
ముల్తాన్ సుల్తాన్‌లు:
మహ్మద్ రిజ్వాన్, ఉసామా మీర్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, ఇఫ్తికర్ అహ్మద్, ఉస్మాన్ ఖాన్, క్రిస్ జోర్డాన్, కమ్రాన్ గులాం, మహ్మద్ హస్నైన్, ఫైసల్ అక్రమ్, అకిఫ్ జావేద్, గుడాకేష్ మోతీ, జోష్ లిటిల్, తయ్యబ్ ఖాన్ యాజ్మత్, తయ్యబ్ ఖాన్, తాహిర్, అమ్‌సన్, తాహిర్ అజీజ్, ఉబైద్ షా
పెషావర్ జల్మీ:
బాబర్ అజామ్, సైమ్ అయూబ్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, మహ్మద్ హారిస్, కార్బిన్ బాష్, మొహమ్మద్ అలీ, హుస్సేన్ తలాత్, నహిద్ రాణా, అబ్దుల్ సమద్, ఆరిఫ్ యాకూబ్, మెహ్రాన్ ముంతాజ్, సుఫ్యాన్ మోకిమ్, మాక్స్ బ్రయంట్, సుఫ్యాన్ అహ్మద్ జడ్, నజీబుల్లా అహ్మద్జ్ రజా, మాజ్ సదాకత్
క్వెట్టా గ్లాడియేటర్స్:
ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ అమీర్, రిలీ రోసోవ్, అకేల్ హోసేన్, మొహమ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, ఫహీమ్ అష్రఫ్, ఖవాజా నఫే, ఉస్మాన్ తారిఖ్, హసీబుల్లాహ్ ఝిజ్‌షాన్, మొహమ్‌మద్‌సాల్, ఖురమ్‌మద్‌సాల్ మెండిస్, సీన్ అబాట్, కైల్ జామీసన్, హసన్ నవాజ్
PSL 10 షెడ్యూల్:
11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం; కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 13 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 14 - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం
15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 16 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
18 ఏప్రిల్ – కరాచీ కింగ్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 20 – కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
22 ఏప్రిల్ – ముల్తాన్ సుల్తాన్స్ vs లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
23 ఏప్రిల్ – ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 24 - లాహోర్ ఖలాండర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
25 ఏప్రిల్ – క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
26 ఏప్రిల్ – లాహోర్ ఖలందర్స్ v ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
27 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
29 ఏప్రిల్ – క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 30 – లాహోర్ ఖలందర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 1 – ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం; లాహోర్ ఖలందర్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 3 – క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7 – ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 10 – ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం; ఇస్లామాబాద్ యునైటెడ్ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 13 – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 14 – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 16 – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 18 – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్