జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి

  • ఏపి ప్రభుత్వానికి ట్విట్టర్ లో విజ్ఞప్తి చేసిన హీరో  నాని

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే సినీ పరిశ్రమ బాగోగుల కోసం వాటిని పక్కన పెట్టాలని ఏపి ప్రభుత్వానికి ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు హీరో  నాని. చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించడానికి తక్షణం శ్రద్ధ అవసరం అని ఆయన పేర్కొన్నారు. సినిమా సోదరుల సభ్యుడిగా నేను వైఎస్ జగన్ గారు మరియు సంబంధిత మంత్రులను వినయంగా అభ్యర్థిస్తున్నానని తెలియజేశారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం లో ఆలస్యం లేకుండా చూడాలని హీరో నాని కోరారు. 

మరిన్ని వార్తల కోసం: 

బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

పండుగలు వస్తున్నయ్.. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలె

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్