
రియల్మీ 14 ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి తెచ్చింది. ఇది కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ డిజైన్‌తో వస్తుంది. ఫోన్‌ను చల్లని ప్రాంతంలో ఉంచితే రంగు మారుతుంది. అంతేగాక ఐపీ69 రేటింగ్, టైటాన్ బ్యాటరీ, 6.67 ఇంచుల కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.