హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడిషీటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాదియే ముస్తఫా షేహిన్ నగర్ లో ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా దాడి చేశారు. మర్మంగాలు కట్ చేసి వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగ హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాలాపూర్ పోలీసులు తెలిపారు.
బాలాపూర్ రౌడీషీటర్ దారుణ హత్య..
- క్రైమ్
- January 11, 2024
మరిన్ని వార్తలు
-
ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
-
‘రింకు లావణ్య’ పేరుతో చాట్ చేసి రూ. 16 లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్‌లో ఉంటూ ఎంత పనిచేశారు..?
-
తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం
-
నిజంగా షాకింగ్: బేకరీలో QR పేమెంట్ చేస్తే.. పోలీస్ దగ్గర 2 లక్షలు కొట్టేశారు..!
లేటెస్ట్
- కాన్స్టస్తో కొట్లాట..కోహ్లీకి జరిమానా
- ఇటు బుమ్రా..అటు బుడ్డోడు..అరంగేట్రంలో అదరగొట్టిన 19 ఏండ్ల కాన్స్టస్
- కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే దండిగా చందాలు!
- కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోంది
- తెలంగాణ స్టేట్ సెయిలింగ్ షురూ
- చెరకు సాగుకు భరోసా ఇస్తేనే ముందడుగు
- చుట్టూ అడవి..మధ్యలో విడిది
- కరెంటోళ్లకు ఓ టోల్‌ఫ్రీ.. విద్యుత్‌శాఖ అత్యవస సేవలకు 1912 వెహికల్స్
- మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం
- హైదరాబాద్‌లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..
Most Read News
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ