హకీంపేటలో స్పోర్ట్స్ ఓఎస్డీ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో టీచర్ ఉదంతం బయటపడింది.
విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్పరిధిలోని కాటేదాన్ రాకేష్ విద్యా నికేతన్ స్కూల్ప్రిన్సిపల్ శంకర్పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్ ఆరోపించారు.
ఇదే విషయంపై ప్రిన్సిపల్ని నిలదీయగా అతను స్పందించలేదు. ఆయన ప్రవర్తనతో విసుగెత్తిన పేరెంట్స్ షీ టీం కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.