
షూటింగ్
విమెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ తొలి రోజు : రైజా ధిల్లాన్ , మహేశ్వరి చౌహాన్
- మధ్యాహ్నం 12.30
విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్: మను భాకర్ - మధ్యాహ్నం 1.00
ఆర్చరీ
విమెన్స్ ప్రిక్వార్టర్స్: దీపికా కుమారి x మిచెల్ క్రోపెన్ (జర్మనీ)
- మధ్యాహ్నం 1.52
భజన్ కౌర్ x దియానంద (ఇండోనేషియా)
- మధ్యాహ్నం 2.05
సెయిలింగ్
మెన్స్ డింగీ ఓపెనింగ్ సిరీస్ రేస్ 5, 6 : విష్ణు శరవణన్
- మధ్యాహ్నం 3.45 నుంచి
విమెన్స్ డింగీ ఓపెనింగ్ సిరీస్ రేస్ 5, 6 : నేత్ర కుమనన్ - సాయంత్రం 5.55 నుంచి
బాక్సింగ్
మెన్స్ 71 కేజీ క్వార్టర్-ఫైనల్ : నిశాంత్ దేవ్ x మార్కో వెర్డే (మెక్సికో)
- అర్ధరాత్రి 12.18
స్పోర్ట్స్18, జియో సినిమా, డీడీ స్పోర్ట్స్‌లో లైవ్
పతకాల పట్టిక
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
1. చైనా 13 7 7 27
2. అమెరికా 9 17 15 41
3.ఫ్రాన్స్ 9 11 11 31
4.బ్రిటన్ 9 8 8 25
5.ఆస్ట్రేలియా 8 6 5 19
44. ఇండియా 0 0 3 3