ఫోన్ రింగ్ అయిందంటే చాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ముంచుకొచ్చే ఆపదను మరిచిపోతున్నారు. కరీంనగర్‌లో కొందరు బైక్‌లపై, నడిచి వెళ్తూ ఫోన్లు మాట్లాడుతున్నారు. .
పక్కన ఏంజరుగుతుందో, ఏం వస్తున్నాయో కూడా పట్టించుకోకుండా మొబైల్స్ చూస్తూ బండి నడుపుతున్నారు. మరికొందరు రోడ్లపై నడుస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా పట్టించుకోవడం లేదు.
వెలుగు, ఫొటోగ్రాఫర్ కరీంనగర్