
జపాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ ఇండియా మార్కెట్లో ఎక్స్ ఆర్ఎక్స్90 ఎల్ సిరీస్ టీవీలను లాంచ్చేసింది. ఇవి 55, 65, 75 ఇంచుల్లో లభిస్తాయి. ధరలు రూ.1.40 లక్షల నుంచి మొదలవుతాయి. 4కే రిజల్యూషన్, హైడైనమిక్ రేంజ్ కంటెంట్, డాల్బీవిజన్, క్వాంటమ్ డాట్స్క్రీన్, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మోడ్, ఆండ్రాయిడ్ టీవీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.