కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల ధర్నా

కరీనగర్, వెలుగు : తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టిన అంగన్ వాడీలు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెళ్తుండగా ఆయన్ను అడ్డుకునేందుకు అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని మంత్రితో మాట్లాడించారు.