
సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు పాటిస్తోందని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు, ఎల్లుండి సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిందన్నారు TBGKS ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి. అయితే రాజకీయ లబ్ది కోసమే సమ్మెకు పిలుపునిచ్చారని BMSనాయకులు సత్తయ్య ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి