శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు

పుష్ప... ఇప్పుడు ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అన్ని భాషాల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దీంతో ఇప్పుడు సెలబ్రిటీలంతో పుష్ప గురించి చర్చించుకుంటున్నారు. ఇక క్రికెట్ ప్లేయర్స్ కూడా పుష్పను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. అల్లు అర్జున్ పుష్ప లుక్ లో ఒకరు మెరిస్తే..  మరొకరు.. అతని  డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇంకొందరు పుష్ప పాటలకు స్టెప్పులేస్తూ... అదరగొడుతున్నారు. 

మొన్న ధావన్, నిన్న జడేజా ఈరోజు మరో ఇద్దరు పుష్ప ను ప్రమోట్ చెస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీవల్లి పాటకు స్టెప్ ను వేసి ఆకట్టుకున్నారు. శ్రీవల్లి పాట హిందీ వర్షన్ కు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వార్నర్ బన్నీ స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీవళ్లి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరిని అవక్కయ్యెలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

అండర్ 19 వరల్డ్ కప్: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం