శివాలయాన్ని సందర్శించిన నటుడు

సూర్యాపేట, వెలుగు : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాన్ని సినీ నటుడు, కమెడియన్ యరమల శ్రీనివాసరెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాలయాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు.