అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాజ్ భవన్ లో గవర్నర్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న ముఖేష్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో ఆర్పీ సిసోడియాను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్ గా ఉన్న పీయూష్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసి ఆ స్థానంలో నారాయణ్ ను నియమించి డ్రగ్ కంట్రోల్, కాపీరైట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే హరిజవహర్ లాల్ కు సీసీఎల్ ఏ అదనపు కార్యదర్శిగా బదిలీ చేసి.. సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా లక్ష్మినరసింహకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బదిలీల ఉత్తర్వులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బదిలీ సంతకాలు చేశారు.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
- ఆంధ్రప్రదేశ్
- August 16, 2021
లేటెస్ట్
- రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబోతున్న అల్లు అర్జున్.. పెద్ద ప్లాన్ వేస్తున్నాడా..?
- హైద్రాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న విదేశీయులు అరెస్ట్.. రూ. కోటి 50 లక్షల డ్రగ్స్ సీజ్
- ICC T20I rankings: ఒక్క సిరీస్‌తోనే సంచలనం.. టాప్-2 లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి
- మందు మానేస్తున్న జర్మనీ యువత : షాక్ అవుతున్న ప్రపంచం
- Prabhas Sai Pallavi: డార్లింగ్ ఫ్యాన్స్‌కి పండగలాంటి అప్డేట్.. ప్రభాస్ సరసన సాయి పల్లవి?
- వీడేంట్రా బాబు... ఫుల్‌గా తాగి ఆర్టీసీ బస్సుకు కింద పడుకున్నడు
- Mohammed Shami: 15 నెలల తర్వాత తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై షమీ కన్ను
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- ఆదాయపు పన్ను ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లకు భారీ డిమాండ్
- తప్పుడు రిపోర్ట్‌లతో రెచ్చగొడుతున్నరు.. బీసీలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- 120 గంటలు పని చేసేవాళ్లు సూపర్ పవర్ గా ఉంటారు: ఎలన్ మస్క్
- Netflix 2025 Releases List: 2025లో నెట్ ఫ్లిక్స్ సినిమాల జాతర... ఓ లుక్కెయ్యండి.
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు